విష్ణు సహస్రనామ స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 290:
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
 
118) శుచిశ్రవా: - శుభప్రదమైశుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
 
119) అమృత: - మరణము లేనివాడు.
పంక్తి 310:
127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
 
128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కల్గినవాడుకలిగినవాడు.
 
129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
పంక్తి 334:
139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
 
140) చతుర్భుజ: - నాలుగు భుజములు కల్గినవాడుకలిగినవాడు.
 
141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
పంక్తి 412:
178) శ్రీమాన్ - శుభప్రదుడు.
 
179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కల్గినవాడుకలిగినవాడు.
 
180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.
పంక్తి 776:
360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
 
361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కల్గినవాడుకలిగినవాడు.
 
362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
పంక్తి 840:
392) పుష్ట: - పరిపూర్ణుడు
 
393) శుభేక్షణ: - శుభప్రదమైనశుభప్రధమైన దృష్టిగలవాడు.
 
394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
పంక్తి 1,556:
750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.
 
751) త్రిలోకధృక్త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.
 
752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
పంక్తి 1,626:
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.
 
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రదమైనశుభప్రధమైన కర్మ నాచరించువాడు.
 
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
పంక్తి 1,682:
813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.
 
814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాస్వతుడుశాశ్వతుడు.
 
815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.