వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్పు
చి Wikipedia python library
పంక్తి 28:
గుంటూరు ఏ.సి. కాలేజిలో మత సంబంధమైన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వివాదంలో విశ్వనాధ తన ఉద్యోగాన్ని వదులుకోవలసివచ్చింది. ఆ ఉద్యోగం పోయి మరొక ఉద్యోగంలో చేరని దశలో ఈ నవల వ్రాయబడింది. నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ జీవితంలో ఇతరులతో జరిగిన విభేదాలను చాలావరకు ప్రతిబింబిస్తాయి.<ref name="శతవసంత"/>
 
==కధకథ==
[[బొమ్మ:Veyipadagalu.jpg|thumb|left|200px|విశ్వనాధ వారి వేయిపడగలు మొదటి భాగపు చిత్రము]]
* నవల ప్రారంభం వినూత్నంగా ఉంటుంది, కాని అసలు కధకుకథకు ఈ ప్రారంభ కధకుకథకు సంభంధం ఉండదు.
*ఈ నవలను విశ్వనాధ వారు అంకితమిస్తూ ఇలా రాసుకొన్నారు-
 
పంక్తి 41:
 
 
కధాకథా విశేషాలలోకెళితే ఒక [[గొల్ల]]వాడి దగ్గరుండే ఒక [[ఆవు]] ఇచ్చే అపారమైన [[పాలు|పాల]] వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని [[సర్పం ]] వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి [[కల]]లో కనబడిన ఆసర్పము తనకు అక్కడ [[దేవాలయం]] నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక [[గ్రామం]] వెలసి విలసిల్లి తధనంతరం ఎలా శిధిలమయిందనే దానిని కధకుకథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కధనుకథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు.
*కధలోకథలో ముఖ్య పాత్రధారులు
# దేవదాసి
# ధర్మారావు
పంక్తి 50:
 
 
==కధనంకథనం-విశేషాలు==
కధనంలోకథనంలో సామాన్య పాఠకుడు ఆశించే తొందరను విశ్వనాధ ఖాతరు చేయడు. సందర్భానుసారంగా అనేక శాస్త్ర, సాహిత్య, ధార్మిక విశేషాలను తన పాత్రల ద్వారా చెప్పిస్తాడు. కనుక ఈ నవల శ్రద్ధగా చదివితే పాఠకునికి చెప్పుకోదగిన పాండిత్య పరిచయం లభిస్తుంది. అలాగే అప్పటిలో దేశంలో చర్చలో ఉన్న వివిధ ధ్యాన పద్ధతుల గురించి విస్తారమైన వ్యాఖ్యలున్నాయి. ఆంగ్ల సాహిత్యాన్ని పోలిన విపుల సాహితీ పరంపర తెలుగులో లేదన్న ఒక వాదనకు ధర్మారావు ద్వారా రచయిత ఇలా జవాబు చెప్పించాడు -
:మనకును లక్ష రకముల ప్రబంధములున్నవి. ఇతిహాసములు, కావ్యములు, కావ్యాలలో ఎన్నో రకాలు, నాటకాళు పది రకాలు, పదాలు, క్షేత్రయ్య పదముల వంటివి, యక్ష గానములు, జంగము కధలుకథలు, బొబ్బిలి పాటలు, శతకములు, ఉదాహరణములు, చాటువులు, స్తోత్రములు, - ఇవన్నీ కాక వారికి లేని లక్షణ గ్రంధములు - ఇంత విలక్షణమైన సృష్టి ఇతర దేశములలో చూపుడు.
[[బొమ్మ:viswanadha novel-veyipadagalu.jpg|200px]]
 
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు