శ్రీరంజని (జూనియర్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 5:
'''శ్రీరంజని''' (అసలు పేరు '''మహాలక్ష్మి''') తెలుగు సినిమా నటి. వీరు [[గుంటూరు]] జిల్లా [[మురికిపూడి]] గ్రామంలో [[1927]] సంవత్సరం [[ఫిబ్రవరి 22]] న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి.
 
[[చిత్రపు నారాయణమూర్తి]] ప్రోత్సాహంతో మొదటిసారిగా [[భీష్మ]] (1944) చిత్రంలో నటించారు. 1949లో సుప్రసిద్ధ దర్శకులు [[కె.వి.రెడ్డి]] గారి [[గుణసుందరి కథ]] లో కధానాయికకథానాయిక పాత్ర ధరించారు.
 
ఈమె [[1974]] సంవత్సరంలో [[ఏప్రిల్ 27]] న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంజని_(జూనియర్)" నుండి వెలికితీశారు