నరసింహ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
<div style='text-align: center;'>
'''[[== శ్రీ నరసింహ శతకము ==]]'''
== '''శ్రీ నరసింహ శతకము''' ==
</div>
శ్రీ నరసింహ శతకము గురంచి తెలియని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా [ధర్మపురికి] చెందిన శేషప్ప మహాకవి.
 
సీ||: శ్రీ మనోహర! సురా - ర్చితసురార్చిత! సింధుగంభీర!
 
భక్తవత్సలభక్త వత్సల! కీటికోటి - భానుతేజ!
 
కంజనేత్ర! హిరణ్యహిరణ్యకశిపు - కశ్చపాంతకనాశక! శూర!
 
సాధురక్షణ! శంఖ - చక్రహస్తశంఖచక్రహస్త!
 
ప్రహ్లాదవరద! పా - పధ్వంసపాపధ్వంస! సర్వేశ!
 
క్షీరసాగరశయనక్షీరసాగరశాయి! -కృష్ణవర్ణ!
 
పక్షివాహన! నీల - భ్రమరకుంతలజాలనీలబృమరకుంతలజాల!
 
పల్లవారుణ పాద - పద్మపాదపద్మ యుగళ!
 
తే|| చారు శ్రీ చందనాగురుచందనాగరు - చర్చితాం గచర్చితాంగ!
 
కుందకుట్మలదంత! వై - కుంఠవైకుంఠ ధామ!
 
భూషణవికాస! శ్రీధర్మ - పురశ్రీధర్మపుర నివాస!
 
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
 
 
సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ
సీ|| గరుడవాహన! దివ్య - కౌస్తుభాలంకార!
 
జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు
రవికోటి తేజ! సా - రంగవదన!
 
గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు;
మణిగణాన్విత హేమ - మకుటాభరణ! చారు
 
పంచకావ్య శ్లోక పఠన లేదు,
మకరకుండల! లస - న్మందహాస!
 
అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు,
కాంచనాంబర! రత్న - కాంచీ విభూషిత!
 
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,
సురవరార్చిత! చంద్ర _ సూర్యనయన
 
నీ కటాక్షంబున నే రచించెదఁగాని
కమలనాభ! ముకుంద! - గంగాధరస్తుత!
 
ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ
రాక్షసాంతక! నాగరాజ శయన!
 
తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?
తే|| పతితపావనా! లక్ష్మీశ! - బ్రహ్మజనక!
 
చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ.
భక్తవత్సల! సర్వేశ! - పరమపురుష!
 
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
 
సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
 
దురితజాలము లెల్లఁదోలవచ్చు,
 
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
సీ|| వదనంబు నీనామ - భజన గోరుచునుండు
 
బలువైన రోగముల్ బాపవచ్చు,
జీహ్వనీకీర్తనల్ - సేయగోరు
 
నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత
హస్తయుగ్మము నిన్ను - యర్చింపగోరును
 
రిపు సంఘముల సంహరింపవచ్చు,
కర్ణముల్ నీమీద - కధలు గోరు
 
నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత
తనువు నీ సేవయే - ఘనముగా గోరును
 
దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.
నయనముల్ నీ ధర్మ - నంబు గోరు
 
తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత
మూర్ధంమ్ము నీ పాద - ముల మ్రొక్కగ గోరు
 
దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూ.
ఆత్మనీదై యుండు - నరసి చూడ
 
తే|| స్వప్నములనైననేవేళ - సంతతమును
 
సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ
బుధ్ధి నీపాదములయందును - బూనియుండు
 
బలుక నేర్చినవారి పాదములకు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
 
సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి
దుష్టసంహార! నరసింహ!- దురితదూర!
 
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
 
ధరణిలో నరులెంత దండివారైనను
సీ||హరిదాసులను నిందలాడకుండిన జాలు
 
నిన్నుఁగాననివారి నే స్మరింప,
సకల గ్రంధమ్ములు చదివినట్లు;
 
మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి
భిక్షమియ్యంగ దప్పింపకుండిన జాలు
 
చెంతఁజేరఁగఁ బోను శేషశయన!
జేముట్టి దానంబు చేసినట్లు;
 
తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల
మించి సజ్జనుల వంచింపకుండిన జాలు
 
దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, భూ.
నింపుగా బహుమాన మిచ్చినట్లు
 
దేవాగ్రహరముల్ దీయకుండిన జాలు
 
సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,
గనకంపు గుళ్ళను గట్టినట్లు;
 
పుడమిలో జనుల మెప్పులకు గాదు,
తే.గీ.ఒకరి వర్షాశనము ముంచుకున్న జాలు
 
జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు -
 
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
 
ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
 
దండిభాగ్యము నిమిత్తంబుగాదు,
 
నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,
 
కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,
 
తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ
 
గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!భూ
 
 
సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.
 
ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,
 
కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!
 
పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,
 
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,
 
భూమి లిమ్మని పేరు పొగడ లేదు,
 
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,
 
పసుల నిమ్మని పట్టు బట్టలేదు,
 
తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!
 
చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, భూ.
 
 
సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?
 
నా దీనతను జూచి నవ్వనేమి?
 
దూరభావములేక తూలనాడిననేమి?
 
ప్రీతి సేయక వంక బెట్టనేమి?
 
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
 
తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?
 
హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?
 
చేరి దాపట గేలి సేయనేమి?
 
తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ
 
బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! భూ...
 
 
సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కధల్ పొగడంగ
 
లేశ మానందబు లేనివాఁడు
 
పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి
 
భావమందుత్సాహ పడనివాఁడు
 
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ
 
దత్పరత్వములేక తలఁగువాఁడు
 
తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక
 
కాలమంతయు వృధా గడపువాఁడు
 
తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;
 
మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; భూ
 
 
సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న
 
మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;
 
దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న
 
బడలి నీమంబులె నడపలేను;
 
దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న
 
ఘనముగా నాయొద్ద ధనములేదు;
 
తపమాచరించి సార్ధకము నొందుదమన్న
 
నిమిషమైన మనస్సు నిలుపలేను;
 
తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను
 
స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది; భూ.
 
 
సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ
 
దెంపుతో వసనాభిఁ దినుటమేలు;
 
ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె
 
బండఁగట్టుక నూతఁబడుట మేలు;
 
పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;
 
బడబాగ్ని కీలలఁ బడుటమేలు;
 
బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ
 
గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;
 
తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి
 
జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూ.
 
 
సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?
 
మర్కటంబున కేల మలయజంబు?
 
శార్దూలమున కేల శర్కరాపూపంబు?
 
సూకరంబులకేల చూతఫలము?
 
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
 
గుడ్లగూబల కేల కుండలములు?
 
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?
 
బకసంతతికి నేల పంజరంబు?
 
తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు
 
మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ
 
 
సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,
 
ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,
 
భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,
 
తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,
 
సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,
 
కూతుఁరు చెడుగైన మాతతప్పు,
 
అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,
 
దంతి మదించ మావంతు తప్పు,
 
తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి
 
నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; భూ.
 
 
సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?
 
విరజాజి పూదండ విధవకేల?
 
ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?
 
నద్దమేమిటికి జాత్యంధునకును?
 
మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?
 
క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
 
ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?
 
వావి యేటికి దుష్ట వర్తనునకు?
 
తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?
 
చెవిటివానికి సత్కధా శ్రవణమేల? భూ.
 
 
సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;
 
మాన్యముల్ చెఱుప సమర్ధులంత;
 
యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;
 
బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;
 
యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;
 
గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;
 
దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ
 
బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;
 
తే|| యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి
 
ప్రభువు తప్పులటంచును బలుకవలెను; భూ.
 
 
సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,
 
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,
 
లక్షాధికారైన లవణ మన్న మెకాని,
 
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
 
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,
 
కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,
 
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
 
దానధర్మము లేక దాఁచి దాఁచి,
 
తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
 
తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.
 
 
సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న
 
భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,
 
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని
 
యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,
 
దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు
 
జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు
 
ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,
 
మేలుకల్గినఁ జాల మిణుఁకుచుండు,
 
తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును
 
భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.
 
 
సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ
 
నీ స్వరూపమును ధ్యానించునతఁడు
 
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,
 
యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;
 
పరమసంతోషాన భజనఁ జేసెడి వాని
 
పుణ్య మేమనవచ్చు భోగిశయన !
 
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
 
నరక మెక్కడిదయ్య నళిననేత్ర !
 
తే|| కమలనాభుని మహిమలు కానలేని
 
తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు; భూ
 
 
సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,
 
కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,
 
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,
 
నీ కటాక్షము మా కనేకధనము,
 
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.
 
నీ సహాయము మాకు నిత్యసుఖము,
 
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,
 
నీ పద ధ్యానంబు నిత్య జపము
 
తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము
 
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూ.
 
 
సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,
 
మరణకాలమునందు మఱతునేమో?
 
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
 
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
 
కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
 
గంప ముద్భవమంది, కష్టపడుచు
 
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ
 
బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?
 
తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ
 
దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూ.
 
 
సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
 
దెప్పడో విడుచుట యెఱుకలేదు,
 
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
 
నమ్మరాదామాట నెమ్మనమున
 
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
 
ముదిమియందో, లేక ముసలియందొ,
 
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
 
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?
 
తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
 
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూ.
 
 
సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ
 
మఱఁదు లన్నలు మేన మామగారు,
 
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైనఁ
 
దాను దర్లగ వెంటఁ దగిలి రారు,
 
యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ
 
మమతతోఁ బోరాడి మాన్పలేరు,
 
బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,
 
యించుక యాయుష్య మీయలేరు,
 
తే|| చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,
 
సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు, భూ.
 
 
సీ|| ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని
 
మాఱు పల్కవదేమి మౌనితనమొ,
 
మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని
 
కనుల!జూచి వదేమి గడుసుదనమొ?
 
చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని
 
భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?
 
స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న
 
దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?
 
తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ
 
గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూ.
 
 
సీ|| నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి
 
రమ్యమొందింప నారదుఁడ గాను;
 
సావధానముగ నీ చరణపంకజసేవ
 
సలిపి మెప్పింపంగ శబరిఁగాను;
 
బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ
 
గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;
 
ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి
 
వినుతిసేయను వ్యాస మునిని గాను;
 
తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;
 
హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము: భూ.
 
 
సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని
 
పాటిగా సత్యముల్ బలుకనేర;
 
సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని
 
యిష్ట మొందఁగ నిర్వహింపనేర;
 
నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని
 
చెలువుగా ధర్మంబు సేయనేర;
 
ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని
 
శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;
 
తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను
 
దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూ.
 
 
సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు
 
మాయ సంసారంబు మరగి, నరుఁడు
 
సకల పాపములైన సంగ్రహించునుగాని
 
నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,
 
తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి
 
గుంజుక చనివారు గ్రుద్దుచుండ,
 
హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి
 
దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,
 
తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?
 
ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; భూ.
 
 
సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,
 
పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,
 
సత్యవంతులమాట జనవిరోధంబాయె,
 
వదరుపోతులమాట వాసికెక్కె,
 
ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,
 
పరమలోభులు ధన ప్రాప్తులైరి,
 
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,
 
దుష్ట మానవులు వర్ధిష్టులైరి,
 
తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు
 
శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.
 
 
సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,
 
పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,
 
బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,
 
మనుజుల రోగముల్ మాన్పవచ్చు,
 
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,
 
బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,
 
గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,
 
దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,
 
తే|| బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి
 
సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూ.
 
 
సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,
 
ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,
 
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,
 
దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,
 
వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,
 
శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,
 
ధనము లక్షలు కోట్లు దానమీయఁ
 
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,
 
తే|| జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ
 
నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూ.
 
సీ|| స్తంభమం దుదయించి - దానవేంద్రుని ద్రుంచి
 
సీ|| కర్ణయుగ్మమున నీ కధలు సోఁకినఁ జాలు
కరుణతో ప్రహ్లాదు - గాచినావ
 
పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు
మకరిచే జిక్కి సామజము - దుఃఖింపంగ
 
చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు
గృప యుంచి వేగ - రక్షించినావ
 
తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,
శరణంచు నా విభీ - షణుడు నీ చాటుక
 
మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు
వచ్చినప్పుడె లంక - నిచ్చినావ
 
చెలువమైన తురాయి చెక్కినట్లు,
బహు సంపదల నిచ్చి - బంపినావ
 
గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,
తే|| వారివలె నన్న బోషింప - వశము గాదె?
 
వింతగాఁ గంఠీలు వేసినట్లు,
ఇంత వలపక్ష మేల శ్రీ - కాంత నీకు!
 
తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
 
లితర భూషణముల నిచ్చగింపనేల? భూ
దుష్టసంహార! నరసింహ! - దురితదూర!
"https://te.wikipedia.org/wiki/నరసింహ_శతకము" నుండి వెలికితీశారు