షేక్ నాజర్: కూర్పుల మధ్య తేడాలు

+/- వర్గం
చి Wikipedia python library
పంక్తి 5:
==బుర్రకథాపితామహుడు==
ప్రాచీన జానపద కళారూపమైన [[బుర్రకథ]]కు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది.కమ్యూనిస్టు పార్టీలోచేరి [[ప్రజానాట్యమండలి]] వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వార ప్రచారం చేశాడు.వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం , వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు ,ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. 'అసామి ' అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చాడు. బుర్రకధబుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను [[అంగడాల వెంకట రమణమూర్తి]] అనే ఆయన [[పింజారీ]] అనే పుస్తకంగా ప్రచురించాడు. [[పుట్టిల్లు]], [[అగ్గిరాముడు]], చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. [[నిలువుదోపిడి]], [[పెత్తందార్లు]] చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం [[విరసం]] సభ్యుడు.
 
==కళాప్రతిభ==
పంక్తి 30:
:4.పింజారి --డా.అంగడాల వెంకట రమణమూర్తి
:5.ఆంధ్ర నాటకరంగ చరిత్ర --డా.మిక్కిలినేని 2005
:6.బుర్రకధబుర్రకథ పితామహ పద్మశ్రీ షేక్ నాజర్ -- డా.కందిమళ్ళ సాంబశివరావు 2009
:7.అక్షరశిల్పులు --సయ్యద్ నశీర్ అహమ్మద్ 2010
 
"https://te.wikipedia.org/wiki/షేక్_నాజర్" నుండి వెలికితీశారు