సత్యభామ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q2668668 (translate me)
చి Wikipedia python library
పంక్తి 15:
==నరకాసుర వధ==
[[బొమ్మ:Krishna Narakasura.jpg|thumb|300px|సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం ఛేయడం - [[:en:Metropolitan Museum|మెట్రొపాలిటన్ మ్యూజియం]]లో ఉన్న చిత్రం]]
నరకాసుర వధలో సత్యభామ పాత్ర గురించి వివిధ కధలుకథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కధకథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప వేరొకరిచే మరణం లేకుండా వరం పొందాడట. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధం మూర్ఛపోయినట్లు నటించగా, భూదేవి అవతాఱం అయిన సత్యభామ ధనుస్సు ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు. మరికొన్న చోట్ల ఉన్న కధకథ ప్రకారం యుద్ధంచూడాలనే కుతూహలంతో సత్యభామ కృష్ణుని కూడా వెళ్ళింది కాని కృష్ణుడే చక్రాయుధంతో నరకుని కడతేర్చాడు.
 
==తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రణ==
పంక్తి 35:
[[శ్రీకృష్ణ తులాభారం]], [[శ్రీకృష్ణసత్య]], [[దీపావళి]] అంటి అనేక తెలుగు సినిమాలు సత్యభామ పాత్ర ప్రాముఖ్యతతో వెలువడినాయి.
 
==గోదాదేవి కధకథ==
 
 
"https://te.wikipedia.org/wiki/సత్యభామ" నుండి వెలికితీశారు