సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
[[File:Sandstone of detrital quartz rocks at Kapilatheertham Tirupati.JPG|thumb|300px|[[కపిలతీర్థం]] వద్ద తిరుమల కొండలు]]
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 04.jpg|thumb|300px|శ్రీ వెంకటేశ్వర జాతీయవనం, తిరుమల కొండలు]]
[[తిరుమల]] లో ఉండే '''ఏడుకొండలనే సప్తగిరులని''' కూడ అంటారు. [[శ్రీమహావిష్ణువు]] శయనించిన [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... [[శేషాద్రి]], [[నీలాద్రి]], [[గరుడాద్రి]], [[అంజనాద్రి]], [[వృషభాద్రివృషబాధ్రి]], [[నారాయణాద్రి]] మరియు [[వేంకటాద్రి]].
పచ్చని [[లోయలు]], [[జలపాతాలు]], అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
 
పంక్తి 23:
వానరప్రముఖుడు [[కేసరి|కేసరిని]] వివాహం చేసుకున్న [[అంజనాదేవి|అంజనాదేవికి]] చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక [[ఫలం|ఫలాన్ని]] ప్రసాదించాడట. ఆ [[పండు|పండును]] భుజించిన ఫలితంగా [[హనుమంతుడు]] జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.
 
==వృషబాధ్రి==
==వృషభాద్రి==
[[కృతయుగం|కృతయుగంలో]]... తిరుమలలోని [[తుంబురుతీర్థం ]]వద్ద [[వృషభాసురుడు]] అనే [[రాక్షసుడు]] ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన [[శివుడు]] ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రివృషబాధ్రి అనీ పురాణగాథ.
 
==నారాయణాద్రి==
పంక్తి 38:
 
శ్రీ శేశశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వ్రుషభాద్రివ్రుషబాధ్రి వ్రుషాద్రి ముఖ్యాం
ఆఖ్యం త్వదీయవసతే రనిశంవదంతి
శ్రీ వేంకటాచలపతే తమ సుప్రభాత ०
పంక్తి 56:
 
 
వృషభుడనే శెవభక్తుడు కోరి ,శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్దం చేసి మరణిస్తూ తనముక్తి కి గుర్తు గా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ , అదే వృషభాద్రివృషబాధ్రి .
 
వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్దికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.
"https://te.wikipedia.org/wiki/సప్తగిరులు" నుండి వెలికితీశారు