"సప్తపది" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
మంచి సినిమా తీయడానికి చక్కని కథ ఎంత అవసరమో, ఆ కథని అంతే చక్కగా చెప్పగలగడమూ అంతే అవసరం. ఈ కథ చెప్పే విధానాన్నే సినిమా పరిభాషలో స్క్రీన్ ప్లే అంటారు. కథని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో, ఏ దృశ్యం తర్వాత ఏ దృశ్యం రావాలో వివరిస్తుంది స్క్రీన్ ప్లే. సున్నితమైన కథాంశాన్ని తీసుకుని, దానిని చెప్పాల్సిన విధంగా చెప్పారు విశ్వనాధ్. తనకి ఇష్టమైన ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా ప్రేక్షకులకి ఆసక్తి సడలని విధంగా తీశారీ సినిమాని. ఈ సినిమా మొత్తానికి కేవలం ఒకే ఒక్క సన్నివేశం మాత్రం అనవసరం అనిపిస్తుంది. <ref name="nemli">[http://nemalikannu.blogspot.com నెమలికన్ను బ్లాగు - మురళి]</ref>
 
==కధకథ==
[[కృష్ణా నది]] వొడ్డున ఓ పల్లెటూరు. ఆ ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు. ([[జె.వి. సోమయాజులు]]). ఆయన కొడుకు అవధాని ([[జె.వి. రమణమూర్తి]]), మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దమనిషి, యాజులు గారి స్నేహితుడు రాజుగారు ([[అల్లు రామలింగయ్య]]). ఊరందరికీ వీళ్ళిద్దరూ అంటే భయమూ భక్తీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఇంట్లో యాజులు మాటకి కొడుకు, కోడలు అన్నపూర్ణమ్మ ([[డబ్బింగ్ జానకి]]) మనవడు ఎదురు చెప్పరు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1067609" నుండి వెలికితీశారు