"కీటకము" కూర్పుల మధ్య తేడాలు

928 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1390 (translate me))
కీటకాలన్నింటిలోని ఉపయోగమైనవి ఇతర కీటకాల్ని ఆహారంగా తినేవి. ఈ పద్ధతి కీటకాల జనాభాను నియంత్రించడానికి ముఖ్య కారణము. ఇదే గనక లేకపోతే వీటి జనాభా భూమినంతా ఆక్రమించేవి.<ref>Gullan and Cranston, 328–348.</ref>
 
==కీటక సంహార పరికరాలు==
{{main|కీటక సంహార పరికరాలు}}
[[కీటక సంహార పరికరాలు]] కీటకాలను సంహరించుటకు మానవుడు తయారుచేసుకున్న పరికరాలు. పురాతన కాలం నుండి మానవునికి కీటకాల నుండి హాని కలుగుతున్నది. వీటి బారినుండి రక్షించుకునుటకు వీటి తయారీని ప్రారంభించాడు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వివిధ పరికరాలను తయారు చేసుకున్నాడు.
== మూలాలు ==
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1067623" నుండి వెలికితీశారు