భారత రైల్వే రైలు ఇంజన్లు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 51:
==భారత రైల్వే బ్రాడ్ గేజి మీద వినియోగించే రైలు ఇంజన్లు==
===డీజిల్ రైలు ఇంజన్లు===
[[Image:Wdm4A.jpg|thumb|right|240px300px|WDM-3A తరగతి డీజిల్ ఇంజను]]
[[File:NZB-Kacheguda Passenger with WDG-3A loco 02.jpg|thumb|240px300px|WDG-3A తరగతి డీజిల్ ఇంజను]]
[[File:WDP 4D 40111 at Sitaphalmandi 02.jpg|thumb|240px300px|WDP-4D తరగతి డీజిల్ ఇంజను]]
'''మిశ్రమ డీజిల్ రైలు ఇంజన్లు''' - ప్యాసంజర్ల రైలు ఇంజన్ల క్రింద మరియు గూడ్స్ రైలు ఇంజన్ గా పనిచేసేవి.
*'''WDM 1''' - భారత దేశములొ మొట్టమొదటిగా వినియోగించిన డిజిల్ రైలు ఇంజను. 1957 సంవత్సరములొ [[w:ALCO|ALCO]] అనే కంపెనీ నుండి ఎగుమతి చేయబడినవి. ఇప్పుడు వాడుకలొ లేవు. వీటి సామర్థ్యం 1950 హార్స్ పవర్
*'''WDM 2''' - భారత దేశములొ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానముతో తయారు చేయబడిన రైలు ఇంజను.1962 సంవత్సరములొ విడుదల జరిగింది. 2700 ఇంజన్ల వరకు తయారి జరిగింది.వీటి సామర్థ్యం 2600 హార్స్ పవర్. వీటికి '''WDM 1''' లక్షణాలు అన్ని ఉన్నాయి. WDM 2A మరియు WDM 2B, WDM 2 మోడల్ లొ సాంకేతిక వ్యత్యాసాలున్న రైలు ఇంజన్లు
[[Image:WDG4-12049.jpg|thumb|right|240px300px|WDG-4 numberedనంబరు 12049 at Hiహై-Tecటెక్ స్టేషన్ stationదగ్గర, Hyderabadహైదరాబాదు]]
*'''WDM 3''' - 8 రైలు ఇంజన్లు ఎగుమతి చేసుకొనబడ్డాయి. ఇప్పుడు వాడుకలొ లేవు. వీటికి హైడ్రాలిక్ లక్షణాలు ఉన్నాయి.
*'''WDM 3A''' (Formerlyగతంలో WDM 2C . Anotherతదుపరి మరో WDM 2 variant.(వేరియంట్) Itరకం is. notఇది related to WDM 3. 3100 hp కి సంబంధించినది కాదు.)
*'''WDM 3C, WDM 3D''' (WDM 3A రకము (తరగతి)కి చెందిన అత్యధిక శక్తి కలిగినవి)
*'''WDM 3C, WDM 3D''' (higher powered versions of WDM 3A)
*'''WDM 4''' (Entered service along with WDM 2. Prototypes designed by [[General Motors Corporation|General Motors]]. Though considered superior to WDM 2 in many ways, these locomotives weren't chosen as General Motors did not agree to a technology transfer agreement. 2600 hp)
*'''WDM 6''' (Very rare class; only two were made)