సిరిసిరిమువ్వ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7530236 (translate me)
చి Wikipedia python library
పంక్తి 16:
 
ఇది ఒక సంగీత నృత్య ప్రధానమైన సినిమా.
==కధకథ==
హైమ (జయప్రద) అనే పల్లెటూరి మూగ పిల్లకు నాట్యమంటే ఎనలేని మక్కువ. ఆమె సవతితల్లి (రమాప్రభ) హైమను చిన్నచూపు చూస్తుంది. తన స్వంత కూతురైన సావిత్రి (కవిత)ను నాట్యం నేర్పి హీరోయిన్ చేయాలని ఆమె కోరిక. సాంబయ్య (చంద్రమోహన్) అనే పేద అనాధయువకుడికి హైమ అంటే చాలా ఇష్టం. హైమను కొన్నిసార్లు సవతి బంధువుల దురాగతాలనుండి కాపాడుతాడు.
 
పంక్తి 34:
 
==విశేషాలు==
ఈ సినిమా హిందీలో "సర్‌గమ్" అనే పేరుతో పునర్నింమింపబడింది. హిందీలో కూడా కధానాయికగాకథానాయికగా జయప్రద నటించింది. [[రిషికపూర్]] హీరోగా నటించాడు. విజయవంతమైన ఈ హిందీ సినిమాలో "డఫిలీవాలే డఫిలి బజా" అనే పాట పెద్ద హిట్. తరువాత జయప్రద హిందీ సినిమా రంగంలో నిలద్రొక్కుకోవడానికి ఈ సినిమా మార్గం సుగమం చేసింది.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సిరిసిరిమువ్వ" నుండి వెలికితీశారు