సోగ్గాడు (1975 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7554493 (translate me)
చి Wikipedia python library
పంక్తి 38:
}}
 
'''సోగ్గాడు''', 1975లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. పల్లెటూరు నేపధ్యంలో [[శోభన్ బాబు]] హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. శోభన్ బాబును "సోగ్గాడు శోభన్ బాబు" అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. చాలా సామాన్యమైన కధతోకథతో వచ్చిన ఈ సినిమా అన్నివిధాలుగా మాస్ సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది.
 
==కధకథ==
ఒక పల్లెటూరిలో శోభనాద్రిని "సోగ్గాడు" అని పిలుస్తారు. తన మరదలు సరోజ (జయసుధ)ను ప్రేమించాడు. కాని అతని మేనమామ పరమేశం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే సొగ్గాడు పల్లెటూరి రైతు. సరోజ పట్నంలో చదువుతున్నది. సరోజకంటే బాగా చదువుకొన్న అమ్మాయిని పెళ్ళి చేసుకొంటానని ఛాలెంజి చేసిన సోగ్గాడికి పట్నంలో లత (జయచిత్ర) తారస పడుతుంది. ఆమె తనకిష్టంలేని పెళ్ళినుండి తప్పించుకోవడానికి పట్నం వచ్చింది. లత, శోభనాద్రి ఒక హోటల్లో పెళ్ళి చేసుకొంటారు. తరువాత అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆ సమస్యలను అధిగమించి సోగ్గాడు నెగ్గుకురావడమే ఈ సినిమా కధకథ.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సోగ్గాడు_(1975_సినిమా)" నుండి వెలికితీశారు