సౌందర్యలహరి: కూర్పుల మధ్య తేడాలు

చి 122.169.247.93 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...
చి Wikipedia python library
పంక్తి 169:
 
==గాధలు==
సౌందర్య లహరి స్తోత్రావిర్భావం గురించి ఒక గాధ ప్రచారంలో ఉంది. ఆదిశంకరుడు ఒకమారు స్వయంగా కైలాసం వెళ్ళాడట. అక్కడ వ్రాసి ఉన్న ఈ శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రిందినుండి చెరిపేశాడట. ఎందుకంటే అది మానవులకు అందరాని అత్యంతగుహ్య విద్య గనుక. అలా శంకరుడు మొదటి 40 శ్లోకాలు మాత్ర,మే చదివాడు. వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యుడు రచించాడు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కధకుకథకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/సౌందర్యలహరి" నుండి వెలికితీశారు