వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చా పేజీ ''' అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి '''చర్చ ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి '''గురించి ''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.
 
వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు&ందష్‌;అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[wikipedia:namespace|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[wikipedia:శిగ్న్‌ యౌర్‌ పొస్త్స్‌ ఒన్‌ తల్క్‌ పగెస్‌|చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[wikipedia:Wikiquette|వికీసాంప్రదాయం]].