పూర్ణిమా మానె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==జీవిత విశేషాలు==
ఈమె సామాజిక శాస్త్రవేత్త. ఆరోగ్య అంశాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేసిన ఈమెకు మహిళల ఆరోగ్యంపై విశేషానుభవం ఉంది. సెక్సువల్,రీ ప్రాడక్టివ్ హెల్త్ హక్కుల మీద పనిచేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్(ముంబై) లో "విమెన్ అండ్ ఎయిడ్స్" అంశం మీద పి.హెచ్.డి చేసారు. అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్ గా చాలా కాలం పనిచేశారు.
 
1994 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ పై చేపట్టిన గ్లోబల్ ప్రోగ్రాం లో పాలుపంచుకున్నారు. ఈ విధంగా డాక్టర్ పుర్ణిమ కెరీర్ బోధనారంగం నుంచి మలుపు తిరిగింది. హెచ్.ఐ.వి పై విశేష కృషి చేశారు. 1996 లో యు.ఎస్. ఎయిడ్స్ లో చేరి బిహేవియరల్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ జండర్ ఎయిడ్స్ పై పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు న్యూయార్క్ లోని పాపులేషన్ కౌన్సిల్ లో అంతర్జాతీయ కార్యక్రమాలకు ఉపాధ్యక్షురాలిగా, డైరక్టర్ గా సేవలందించారు. ఆ తర్వాత ఎయిడ్స్, టి.బి, మలేరియా లపై పోరాడేందుకు గ్లోబల్ ఫండ్ లో పనిచేశారు. దానికి ఆసియా డైరక్టర్ గా వ్యవహరించారు.
 
Previously, she served as United Nations Population Fund ([[UNFPA]]) Deputy Executive Director (Programme), a position she was appointed to in March 2007. Mane joined UNFPA from the [[Joint United Nations Programme on HIV/AIDS]] (UNAIDS), where she served as Director of Policy, Evidence and Partnership.
"https://te.wikipedia.org/wiki/పూర్ణిమా_మానె" నుండి వెలికితీశారు