ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
* ఇప్పటివరకు [[దూరదర్శన్]], ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి, మరియు మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.
* స్వదేశంలోనే కాకుండా [[కువైట్]], [[దుబాయ్]], [[మలేషియా]], [[సింగపూర్]], [[లండన్]], [[అమెరికా]], [[ఫిలిప్పీన్స్]] , [[కెన్యా]] లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
* `SA[[సౌత్ ఆఫ్రికా]]లో 2009 సం.లో, 'సునీతతో సంగీత మూమెంట్స్' అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు చేశారు.
* దాదాపు 750 సినిమాలు పైగా డబ్బింగ్ చెప్పింది.
* డబ్బింగ్ విభాగంలో అనేక అవార్డులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె [[సూపర్ సింగర్స్ 7]] అనే తెలుగు టివి సీరియల్ కార్యక్రమ షో టైటిల్‌ను గెలుచుకుంది.
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు