హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
 
== విశిష్టత ==
గ్రంథకర్త రాజేంద్రప్రసాద్ అసఫ్ జాహీల చరిత్రపై ఆంగ్లంలో వెలువడ్డ ప్రామాణిక రచనలన్నీ పరిశోధించి సప్రమాణికంగా ఈ గ్రంథాన్ని రచించారు. హైదరాబాద్ చరిత్రపై వచ్చిన గ్రంథాల్లో, ఈ గ్రంథం అత్యంత ప్రామాణికమని మా పరిశీలనలో తేలిందని ప్రముఖ చారిత్రికుడు వకుళాభరణం రామకృష్ణ పేర్కొన్నారు. ఇది ప్రామాణికమని పేర్కొనేందుకు రెండు ప్రాతిపదికలను వారు వివరించారు. రాగద్వేషాలకతీతంగా వస్తుగత దృక్పథంతో రచించడం ఒక ప్రాతిపదికగా, కేవలం తారీఖుల, దస్తావేజుల, చారిత్రిక ఘటనల సమాహారంగా కాక హైద్రాబాదు రాజ్య నేపథ్య వివరణలో ఆంగ్లేయుల ఆధిపత్యం, అంతర్గత ఒత్తిళ్ళు, ఘర్షణలు, 1947 తర్వాత సంస్థానం విలీనంలో పెక్కుకోణాలు సునిశితంగా వర్ణించడం మరో ప్రాతిపదికగా ఈ గ్రంథ ప్రామాణ్యాన్ని నిశ్చయించినట్లుగా రామకృష్ణ పేర్కొన్నారు.<ref>ముందుమాట:వకుళాభరణం రామకృష్ణ:</ref>
 
== మూలాలు ==