సూరత్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 55 interwiki links, now provided by Wikidata on d:q4629 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
[[File:1572-Akbars triumphal entry into Surat.jpg|thumb|ఎడమ|సూరత్ లో ప్రవేశిస్తున్న అక్బర్]]
'''సూరత్''' [[గుజరాత్]] రాష్ట్రము లోని ప్రముఖ వాణిజ్య నగరం మరియు [[సూరత్ జిల్లా]] ప్రధానకేంద్రం. భారతదేశంలో అతివేగంగా పెరుగుచున్న నగరాలలో ఇది ఒకటి. 2001 నుండి పద సంవత్సరాలలో జనాభా రెట్టింపు అయింది. రాష్ట్ర రాజధాని [[గాంధీనగర్]] కు దక్షిణమున 306 కిమీ దూరంలో [[తపతి నది]] ఒడ్డున ఉన్నది. వస్త్రపరిశ్రమకు మరియు వజ్రాల పరిశ్రమకు ఈ నగరం ప్రఖ్యాతి చెందినది. భారతదేశపు 92% వజ్రాల కటింగ్ మరియు పాలిషింగ్ ఈ నగరములోనే జరుగుతుంది. మొఘల కాలం నుంచి సూరత్ రేవుపట్టణంగా ఉన్నది. 1608లో బ్రిటీష్ వారు ఇక్కడ తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
== మూలాలు ==
 
{{మూలాలజాబితా}}
== మూలాలజానితా ==
{{గుజరాత్ లోని జిల్లాలు}}
[[వర్గం:గుజరాత్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/సూరత్_జిల్లా" నుండి వెలికితీశారు