ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
''"ప్రాణమున్న శిల్పంలా నిలబడి పోయాడు పతంజలి....ఆ భాషలో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి.ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆవాన చినుకులు.ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆవాక్యాలు.ఏ ఉర్వశి నిర్ధయతో నిందింస్తే నిర్మింపబడ్దయో ఆవాన చినుకులు.ప్రకృతి పరవశించినప్పుడా?విరహం వికటించినప్పుడా?గజ్జెలు కట్టిన లేగదూడ ఘలం ఘలించినప్పుడా?
 
ఆనాటి వానచినుకులు-ఎన్ని అర్ధాలు నిక్షిప్తమైఉన్నాయి ఆ వాక్యంలో.ఎంతమంది బైరన్‍లూ,[[ దేవులపల్లి కృష్ణశాస్త్రి| కృష్ణశాస్ర్తులూ]] దాక్కుని ఉనారు ఆ వాక్యంలో....ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లోంచి వెచ్చగా వెలుపకొచ్చిందా వాక్యం.
 
ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏవీ చదవక్కరలేదు.ఏదీ వినక్కరలేదు.భావుకుడు తయారుకాడు.జన్మిస్తాడు.మనిషిలో స్పందన.ప్రకృతిలో ఘనీభవించిన ఆ స్పందన జ్ఞానం.''
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు