ఉడుపి రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

± 5 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 25:
 
== ప్రారంభ జీవితం ==
ఆయన భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రంలో అడమరు లో జన్మించారు. ఆయన తండ్రి లక్షీనారాయణ తల్లి కృష్ణవేణి అమ్మ. ఆయన ప్రాధమిక విద్యను అడమూరు లో పూర్తిచేశారు. ఉడిపి లోని క్రిస్టియన్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతపురం లోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో బి.యస్సీ డిగ్రీని పొందారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయమందు ఎం.యస్.సి చేశారు. అహ్మదాబాద్ లో ఫిజికల్ లాబొరేటరీలో పి.హెచ్.డి ని చేశారు. పి.హె.డి ని డా.విక్రమ సారభాయి గారి అధ్వర్యంలో పుర్తి చేశారు.<ref>
U. R. Rao was born at [[Adamaru]] in [[Karnataka]] State, India. His parents were Lakshminarayana Acharya and Krishnaveni Amma. He had his primary education at Adamaru. He completed his secondary education from Christian High School, Udupi. He completed his B.Sc in Government Arts and Science College, Anantpur, M.Sc from Banaras Hindu University and Ph.D at Physical Research Laboratory, Ahmedabad under the guidance of Dr. Vikram Sarabhai.<ref>
Prof. U. R. Rao was married to Mrs. Yashoda Rao.
{{cite web|url=http://www.karnataka.com/personalities/ur-rao/|publisher=karnataka.com|title=India’s Pioneer Space Scientist – Professor Udupi Ramachandra Rao|date=2011-11-17|accessdate=2013-02-25}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉడుపి_రామచంద్రరావు" నుండి వెలికితీశారు