వామనావతారము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:దశావతారములు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 16:
వామనుడు పుట్టినప్పుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, బిశంగ వర్ణ వస్త్రాలతో, మకరకుండల మండిత గండ భాగుడై, శ్రీ విరాజిత లోలంబ, కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు. రూపాంతరంబున తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, కపట వటుని వలె, ఉపనయ వయస్కుండై వామన బాలకుడయ్యాడు.
== శివుడా - హరుడా? ==
[[File:Viṣṇu as Vāmana, the dwarf incarnation, about to draw water from a well..jpg|thumb|ఎడమ|బావి నుంచి నీటిని తీసుకురావటానికి వెళుతున్న వామనుడు.]]
|