గోధుమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
==ఆరోగ్యానికి గోధుమ గడ్డి రసం==
 
[[File:WheatGrass01.JPG|thumb|[[File:WheatGrass02.JPG|thumb|ఇంటిలొ పెంచిన 4-5 రొజులగోధుమ గడ్డి]]]]
[[File:Wheatgrass.jpg|thumb|275px| ఇంటిలొ పెంచిన 8-10 రొజుల గోధుమ గడ్డి.]]
[[File:WheatGrass02.JPG|thumb|ఇంటిలొ పెంచిన 8-10 రొజుల గోధుమ గడ్డి]]
[[File:WheatgrassManualJuicingMachine..JPG|thumb|గోధుమ గడ్డి రసం తీయు పరికరం]]
[[File:WheatGrassJuice 02.JPG|thumb|గోధుమ గడ్డి రసం]]
[[File:WheatGrassJuice 01.JPG|thumb|గోధుమ గడ్డి రసం]]
 
-- నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాళ్ళు, పచ్చ కామెర్లు, మధుమేహం, కీళ్ళవాతం వున్నవారు తాజా గోధుమ రసాన్ని సేవిస్తే ఈ జబ్బులు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Line 82 ⟶ 89:
 
గోధుమ రసాన్ని తయారు చేసే విధానం: తొలుత పాత చెక్క పెట్టెల్లో మట్టిని నింపుకోండి. ఇందులో గోధుమ విత్తనాలను వెదజల్లండి. కాసింత నీటిని చిలకరించండి. వీలైనంత మేరకు వాటిని నీడలోనే ఉంచేందుకు ప్రయత్నించండి. పది రోజుల తర్వాత గోధుమ మొక్కలు 7-8 ఇంచీల మేరకు మొలకెత్తుతాయి. అప్పుడు వాటిని వేళ్ళతో సహా పెకిలించండి. వేర్లను వేరు చేసుకోండి. మిగిలిన మొక్క భాగాలను, ఆకులను రుబ్బుకోండి. రుబ్బుకున్న పదార్థాన్ని వడకట్టుకోండి. వడకట్టగా వచ్చిన రసాన్ని వెంటనే సేవించండి. కాస్త ఆలస్యమైతే ఇందులోని శక్తి తగ్గిపోతుంది. వారానికి ఓ సారి ఈ రసాన్ని సేవిస్తుంటే ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా బలాదూర్ . గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌,మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌,సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు.
 
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోధుమ" నుండి వెలికితీశారు