నలుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1. యదువు మూఁడవ కొడుకు. 2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. 3. ని...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
1. యదువు మూఁడవ కొడుకు.
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. కొడుకు [[ఇంద్రసేనుఁడు]]. కూఁతురు [[ఇంద్రసేన]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
4. విశ్వకర్మవలన[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.
"https://te.wikipedia.org/wiki/నలుడు" నుండి వెలికితీశారు