కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
 
== కుంభకర్ణ జన్మవృత్తాంతం ==
రావణాసురుని తమ్ముఁడు. ఈరక్కసుఁడు మహాఘోరము అగు తపము ఒనరించి వరము అడుగఁబోవు వేళ దేవతల ప్రార్థనచే సరస్వతీదేవి వాని నాలుకయందు ప్రవేశించి 'నిద్ర కావలెను' అని పలికించెను. అది కారణముగ వాఁడు ఎల్లపుడు నిద్రపోవుచుండును. మఱియు వానికి నిద్రాభంగము అగువేళ చావు సంభవించును అని నియతి కలిగి ఉన్నందున రాముఁడు లంకలో యుద్ధముచేయు నవసరమున రావణుఁడు నిద్రించుచు ఉన్న కుంభకర్ణుని లేపి యుద్ధమునకు పంపఁగా వాఁడు రామునిచేత చచ్చినట్లు చెప్పుదురు. రావణ కుంభకర్ణులు సనకసనందనుల శాపముచే రాక్షసావతారము ఎత్తిన విష్ణుద్వారపాలకులు.
[[భాగవత పురాణం]] అధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరుకొనగా [[జయవిజయులు]] ([[వైకుంఠం|వైకుంఠ ద్వారపాలకులు]]) సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమోచనాన్ని అడుగగా జగన్నాటకసూత్రధారి ఏడు జన్మలు వైష్ణవ భక్తులగా గాని లేక మూడు జన్మలు [[విష్ణువు|మహావిష్ణువు]]తో వైరంతో జన్మిస్తే శాపవిమోచనం జరుగుతోంది అని అంగీకరిస్తాడు. ఈ విధంగా మూడు యుగాలలో
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]] , [[హిరణ్యకశ్యపుడు]] గా
Line 12 ⟶ 13:
ఈ [[త్రేతాయుగం]] లొ ఈ విధంగా శాపవిమౌచన కోసం జన్మించిన వాడు రావణకుంభకర్ణులు.
 
[[బ్రాహ్మాణులు|బ్రహ్మాణ సాద్వి]] అయిన విషర్వసునికి [[దైత్యులు|దైత్య రాకుమారైన]] [[కైకసికి]] రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి [[సుమాలి]]. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు కావాలని కోరికతో అందరు రాకుమారుని అంగీకరించకుండా మాహాసాద్వి అయిన విష్వరసు ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకసారి కైకేసి సమయం కాని సమయంలో విశ్వరసు వద్దకు సంతానం కోసం వెళ్తుంది. విశ్వరసు సమయం కాదు అని ఉత్తమమైన సంతానం కలుగదు అని వారించిన, సంభోగిస్తుంది. ఈ విధంగా పుట్టినవారు రావణాసురుడు మరియు కుంభకర్ణుడు.
 
 
== కుంభకర్ణుడి నిద్ర ==
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు