"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

59 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (Rajasekhar1961, పేజీ నలుఁడు ను నలుడు కు తరలించారు)
చి (వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. కొడుకు [[ఇంద్రసేనుఁడు]]. కూఁతురు [[ఇంద్రసేన]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
4.[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1072623" నుండి వెలికితీశారు