సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17:
}}
}}
'''సత్యనారాయణ
==నేపధ్యము==
వీరిది [[అనంతపురం జిల్లా]], [[ఎల్లనూరు|ఎల్లనూరు మండలం]], [[బుక్కాపురం (ఎల్లనూరు)|బుక్కాపురం]] గ్రామము.ఆయన తండ్రి బుక్కాపురం [[నాదెళ్ల యుగంధర్]] ... 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు.2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ నాయుడు ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. <ref>{{cite news|url=http://www.dnaindia.com/money/report-studious-hardworking-boy-has-achieved-his-goal-says-satya-nadella-s-dad-1959411 |title=‘Studious, hardworking boy has achieved his goal,’ says Satya Nadella's dad|publisher=TimesOfIndia |date= February 5, 2014 - 07:35 IST|accessdate=February 05, 2014}}</ref>. తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకుని సత్య నాదెళ్ల కూడా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు
|