గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
==విశిష్టతలు==
తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించాడు. మచ్చుకు కొన్ని:
* '''[[రాయలసీమ]] ''' కు ఆ పేరు పెట్టింది ఆయనే <ref name=janamaddi/>. [[1928]]లో [[కర్నూలు]] జిల్లా [[నంద్యాల]] లో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని '''దత్తమండలం''' (Ceded) అని పిలిచేవారు.
* '''రాయలసీమ ''' పేరును మొదట సూచించింది చిలుకూరి నారాయణరావు{{fact}}. నాడు జరిగిన సభలో గాడిచర్ల,చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే '''రాయలసీమ ''' పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
* ''సంపాదకుడు'', ''భావకవిత్వం'' అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే.