ఉత్తర: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2389445 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Abhimanyu bids farewell to his wife Uttara..jpg|thumb|అభిమన్యునికి వీడ్కోలు పలుకుతున్న ఉత్తర.]]
'''ఉత్తర''' [[విరాటుడు|విరాటరాజు]] కుమార్తె. [[ఉత్తరుడు]] ఈమె సహోదరుడు.
ఉత్తర [[విరాటరాజు]] కూఁతురు. ఉత్తరుని చెల్లెలు. అభిమన్యుని భార్య. [[పరీక్షిత్తు]]ని తల్లి. ఈపెకు అర్జునుఁడు అజ్ఞాతవాసమపుడు బృహన్నల అను నామములో నాట్యము కఱపెను. అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రము ఈమెగర్భమున ఉండిన పిండమును హింసింపఁగా ఆ వేదనను ఈమె సహింపనోపక సంకటపడుటనుచూచి కృష్ణుఁడు ఈమెగర్భము ప్రవేశించి యాపిండమును రక్షించెను. కాన ఆబిడ్డకు పరీక్షిత్తు అను పేరు కలిగెను.
 
[[పాండవులు]] తమ అజ్ఞాతవాసం [[విరాటుడు|విరాటుని]] కొలువులో చేసారు. [[అర్జునుడు]] తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత [[అర్జునుడు]] ఉత్తరను తన కుమారుడు [[అభిమన్యుడు|అభిమన్యునితో]] వివాహము చేసాడు. [[అభిమన్యుడు]] పిన్న వయసులోనే [[కురుక్షేత్ర సంగ్రామం]]లో మరణించాడు. [[అభిమన్యుడు]] మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు [[పరీక్షిత్తు]]. [[యధిష్టురుడు|యధిష్టురుని]] తరువాత [[హస్తినాపురం|హస్తినాపురానికి]] [[పరీక్షిత్తు]] రాజు అయ్యాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర" నుండి వెలికితీశారు