బాహుకుడు (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
*1. వృకుని కొడుకు. సగరుని తండ్రి. ఇతఁడు శత్రువులవలన రాజ్యమును పోఁగొట్టుకొని భార్యలతోకూడ అడవికి పోయి అచట కాలధర్మము పొందఁగా ఇతని జ్యేష్ఠభార్య సహగమనము చేయ యత్నించెను. అపుడు అచటి ఋషులు [[ఆబిడ]] గర్భిణిగా ఉండుట ఎఱిఁగి ఆమెను సహగమనమువలన నివారించిరి. అనంతరము ఆమె పుత్రవతి అగుటకు సవతులు ఓర్వఁజాలక ఆగర్భముచెడునట్లు విషముపెట్టిరి. దానచే గర్భము చెడక మహాబలపరాక్రమ సంపన్నుఁడు అగు పుత్రుఁడు ఉదయించి [[సగరుఁడు]] అనఁబరఁగెను. (గరము = విషము, దానితో కూడినవాఁడు సగరుఁడు.)
*2. [[నలుఁడు]] ఋతుపర్ణునివద్ద అశ్వశిక్షకుఁడును, వంటవాఁడును అయి ఉండినప్పుడు వహించిన నామము.
*3. వేనుని దేహమునందు పుట్టిన [[నిషాదుఁడు]]. చూ|| [[వేనుఁడు]].
|