కడలూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
కడలూరు జిల్లా వైశాల్యం 3,564 చదరపు కిలోమీటర్లు. కడలూరు జిల్లాకు ఉత్తరదిశలో [[విళుపురం]]జిల్లా, తూర్పున [[బంగాళాఖాతం]], దక్షిణదిశలో [[నాగపట్టణం]]జిల్లా అలాగే పడమర దిశలో [[పెరంబలూరు]]జిల్లలు సరిహద్దులుగా ఉన్నాయి.
 
==ఆర్ధికం==
==Economy==
[[2006]]లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో కడలూరు జిల్లా ఒకటి. <ref name=brgf/> అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులను అందుకుంటుంది.
<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
"https://te.wikipedia.org/wiki/కడలూర్_జిల్లా" నుండి వెలికితీశారు