తుంబురుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు.
== సంగీత సంప్రదాయంలో ==
పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు.
"https://te.wikipedia.org/wiki/తుంబురుడు" నుండి వెలికితీశారు