తుంబురుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు.
== సంగీత సంప్రదాయంలో ==
పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు ''కళావతి'' అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/తుంబురుడు" నుండి వెలికితీశారు