తుంబురుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు ''కళావతి'' అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది.<ref>[http://archive.andhrabhoomi.net/content/manchimaata-51 తుంబుర - నారదులు:వులాపు బాలకేశవులు:ఆంధ్రభూమి:20/10/2013]</ref>
== విష్ణుభక్తి ==
తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తుంబురుడు" నుండి వెలికితీశారు