తుంబురుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు.<ref>[http://www.prabhanews.com/devotional/article-107683 తుంబురుడు భార్యకు చెప్పిన మాఘ మాహాత్మ్యం:చింతన(కాలం):ఆంధ్రప్రభ:8-5-2010]</ref>
== సూర్యుని గణంలో ==
ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు [[ఋషులు]], ఇద్దరు [[గంధర్వుడు|గంధర్వులు]], ఇద్దరు [[అప్సరస|అప్సరసలు]], ఇద్దరు [[రాక్షసులు]], ఇద్దరు [[నాగులు]] ప్రయాణం చేస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తుంబురుడు" నుండి వెలికితీశారు