ఈరోడ్ జిల్లా ఈరోడ్ పార్లమెంటరీ నియోజక వర్గం, నీలగిరి పార్లమెంటరీ నియోజక వర్గం మరియు తిరుపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం అని మూడు పార్లమెంటరీ విభాగాలుగా విభజించబడింది.
Erode District is divided between 3 Parliamentary Constituencies namely: [[Erode (Lok Sabha constituency)|Erode]], [[Nilgiris (Lok Sabha constituency)|Nilgiris]] and [[Tirupur (Lok Sabha constituency)|Tirupur]]. The district consists of 8 assembly constituencies namely [[Anthiyur (State Assembly Constituency)|Anthiyur]], [[Bhavani (State Assembly Constituency)|Bhavani]], [[Bhavanisagar (State Assembly Constituency)|Bhavani Sagar]], [[Erode East (State Assembly Constituency)|Erode East]], [[Erode West (State Assembly Constituency)|Erode West]], [[Gobichettipalayam (State Assembly Constituency)|Gobichettipalayam]], [[Modakurichi (State Assembly Constituency)|Modakurichi]] and [[Perundurai (State Assembly Constituency)|Perundurai]].
అలాగే జిల్లా అందియూర్, భవాని, భవానీ సాగర్, తూర్పు ఈరోడ్, పడమర ఈరోడ్, గోబిచెట్టిపాళయం, మొదకురుచ్చి మరియు పెరుందురై అని 8 అసెంబ్లీ నియోజక వర్గాలుగా విభజించబడింది.