ఈరోడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
సెప్టెంబర్ 17న పెరియార్ జిల్లాగా అవతరుంచింది. [[1986]]న పెరియార్ జిల్లా పేరు ఈరోడ్ జిల్లాగా మార్చబడింది. గణితమేధావి రామానుజం మరియు పెరియార్ అని పిలువబడిన ఇ.వి రామస్వామి ఈరోడ్ జిల్లాకు చెందినవారే.
== భౌగోళికం ==
ఈరోడ్ నగరం ఉత్తర సరిహద్దులలో [[కర్నాటక]] రాష్ట్రజిల్లాలలో ఒకటి అయిన [[చామరాజనగర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో కావేరీ నది నది దాటగానే [[సేలం]] , [[నామక్కల్నమక్కల్]] మరియు [[కరూర్]] జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులలో [[తిరుపూర్]] జిల్లా మరియు పడమర సరిహద్దులో [[కోయంబత్తూరు]] మరియు [[నీలగిరి]] జిల్లాలు ఉన్నాయి. భూ అంతర్ఘతంగా ఉపస్థితమై ఉన్న ఈరోడ్ జిల్లా 10 36” మరియు 11 58” ఉత్తర రేఖాశం, 76 49” తూర్పు 77 58 అక్షాన్శాలలో ఉపస్థితమై ఉంది. జిల్లా మధ్యభాగంలో విస్తరించి ఉన్న పడమర కనుమల కారణంగా జిల్లాలో కొండలు గుట్టలు అధికంగా ఉన్నాయి.
[[File:Western Ghats Gobi.jpg|thumb|250px|right|[[Western Ghats]] as seen from Gobichettipalayam]]
నగరానికి ఆగ్నేయ భూభాగం కావేరీ నదివైపు సాగుతున్న ఏటవాలు మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో కవేరీ నది ఉపనదులైన భవానీ, నొయ్యల్ మరియు అమరావతి ప్రవహిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఈరోడ్_జిల్లా" నుండి వెలికితీశారు