ఈరోడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 105:
==ఆర్ధికం ==
ఈరోడ్ జిల్లా ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. జిల్లాలో పండిస్తున్న ప్రధానపంటలు వడ్లు, మొక్కల పెంపకం, వేరుచనగ, పత్తి, పసుపు, కొబ్బరి తోటలు మరియు చెరుకు మొదలైనవి. తమిళనాడులో పండిస్తున్న పసుపు పంటలో 43% ఈరోడ్ జిల్లాలో పండించబడుతుంది.అందువలన ఈరోడ్ అతి పెద్ద పసుపు ఉత్పత్తి నగరంగా గుర్తించబడుతూ " పసుపు నగరం " అని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో వంటలలో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో ప్రధానమైనది ఆచారవ్యవహారాలలో ప్రధమ స్థానం వహిస్తున్నది విశిష్టమైన ఔషధగుణాలు కలిగినది
Agriculture is the most important income source of this district. Paddy, Plantain, Groundnut, cotton, turmeric, coconut and sugarcane are some of the agricultural products. With 43% share, the district is the top [[turmeric]] producer in Tamil Nadu.[http://www.tn.gov.in/deptst/agriculture.pdf]. [[Erode]] is also known as "The Turmeric City" as is one of the largest turmeric producers in the world. Erode District is an important market center for turmeric, a [[spice]] commonly used in [[Curry|curries]]. Turmeric is also used as a fabric [[dye]]. Erode district is also the leading producer of plantain, coconuts and white silk in Tamil Nadu.▼
అయిన పసుపుకు ప్రధాన వాణిజ్యకేంద్రంగా ఈరోడ్ భాసిల్లుతుంది. పసుపును వస్త్రాలకు ఉపయోగించే వర్ణాలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.
▲
[[Gobichettipalayam]] is well known for its white silk, cotton, plantain and coconut production.
and it is one of the leading tobacco producers in Tamil Nadu. [[Anthiyur]] and [[Modachur]] shandy are famous for cattle.{{citation needed|date=June 2012}}
|