ఈరోడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
గోబిచెట్టిపాళయం కూడా అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, పత్తి మరియు పట్టుకు మరియు ప్రసిద్ధి. దేశంలోని మొదటి పట్టు కండెల తయారీ పరిశ్రమ గోబిచెట్టిపాళయంలో స్థాపినబడింది. ఈరోడ్ చేనేత, పవర్‌లూం వస్త్రాల తయారీకి మరియు రెడీమేడ్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందింది. భారతదేశ పవర్‌లూం నగరంగా ఈరోడ్ నగరానికి మరొక ప్రత్యేకత ఉంది. చేనేత చీరెలు, దుప్పట్లు, తివాసీలు, లుంగీలు, ప్రింటింగ్ వస్త్రాలు, తుండుగుడ్డలు, పంచలు మొదలైన వాణిజ్యానికి ఈరోడ్ ప్రముఖకేంద్రంగా భాసిల్లుతుంది. [[2005]] లో భవానీ జంకానాను భారతదేశ గియోగ్రాఫికల్ చిహ్నంగా గుర్తించబడింది. చెన్నైమలై కూడా వస్త్రాలకు ప్రాముఖ్యత సంతరుంచుకుంది. పుజై, పులియంపట్టు లలో సండే మార్కెట్లు ప్రత్యేకత కలిగి ఉన్నాయి.12.75 ఎకరాల ప్రదేశంలో నిర్వహించబడుతున్న సండే మార్కేట్ ద్వారా పురపాలకానికి సంవత్సరానికి 23.75 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ సంత తమిళనాడులో రెండవ స్థానంలో ఉంది. తమిళనాడులో పొగాకు ఉత్పత్తికి ఈరోడ్‌కు ప్రాముఖ్యత ఉంది. అందియూరు మరియు మడిచూరు సండే సంతలు పశువుల వ్యాపారానికి ముఖ్యత్వం ఇస్తుంది.
== ఆలయాలు ==
* పరియూర్‌లో ప్రసిద్ధిచెందిన శ్రీ పరియూర్ కొండదు కాళియమ్మన్ ఆలయం ఉంది.
* పరియూర్‌లో శ్రీ అమరపనీశ్వరర్ ఆలయం కూడా నగరంలోని ముఖ్య ఆలయాలలో ఒకటి.
* బన్నారిలో ఉన్న శ్రీ బన్నారి అమ్మన్ ఆలయం కూడా ముఖ్యఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
<gallery>
File:Kondathukali.jpg|శ్రీ పరియూర్ కొండదు కాళియమ్మన్ ఆలయం, పరియూర్
File:Amarapaneeswarar Pariyur.jpg| శ్రీ అమరపనీశ్వరర్ ఆలయం. పరియూర్.
File:Bannarai amman temple at bannari.JPG| శ్రీ బన్నారి అమ్మన్ ఆలయం,బన్నారి.
</gallery>
 
=== ఈరోడ్ ప్రధాన కేంద్రం నుండి ===
"https://te.wikipedia.org/wiki/ఈరోడ్_జిల్లా" నుండి వెలికితీశారు