ఈరోడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
[[File:Western Ghats Gobi.jpg|thumb|250px|right|[[Western Ghats]] as seen from Gobichettipalayam]]
నగరానికి ఆగ్నేయ భూభాగం కావేరీ నదివైపు సాగుతున్న ఏటవాలు మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో కవేరీ నది ఉపనదులైన భవానీ, నొయ్యల్ మరియు అమరావతి ప్రవహిస్తున్నాయి.
నగరానికి ఉత్తరదిశలో ప్రవహిస్తున్న పాలారు నది నరానికి [[కర్నాటక]] రాష్ట్రానికి మధ్యప్రవహిస్తుంది. భావానీసాగర్ సాగర్ ఆనకట్ట మరియు కొడివెరి ఆనకట్ట ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ఆనకట్టలద్వారా లభ్యమౌతున్న నీటితో పంటకాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు సరఫరా ఔతుంది. అంతే కాక నదీతీరాలలో ఉన్న సారవంతమైన భూమి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నది. .
<gallery>
 
Image:Cauvery at Erode.JPG|ఈరోడ్ వద్ద కావేరీ నది.
File:Bhavani-sagar-Dam-and-Reservoir.jpg|భావనగర్ ఆనకట్ట
File:Kodiveri.jpg|కొడివెరి ఆనకట్ట
File:Kalingarayan canal.JPG|కళింగరాయన్ కాలువ
</gallery>
==గణాంకాలు==
[[2011]] గణాంకాలను అనుసరించి ఈరోడ్ జిల్లా జనసంఖ్య 2,259,608. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లాలోని 46.25% నగరీకరణ చేయబడింది.
Line 109 ⟶ 114:
 
గోబిచెట్టిపాళయం కూడా అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, పత్తి మరియు పట్టుకు మరియు ప్రసిద్ధి. దేశంలోని మొదటి పట్టు కండెల తయారీ పరిశ్రమ గోబిచెట్టిపాళయంలో స్థాపినబడింది. ఈరోడ్ చేనేత, పవర్‌లూం వస్త్రాల తయారీకి మరియు రెడీమేడ్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందింది. భారతదేశ పవర్‌లూం నగరంగా ఈరోడ్ నగరానికి మరొక ప్రత్యేకత ఉంది. చేనేత చీరెలు, దుప్పట్లు, తివాసీలు, లుంగీలు, ప్రింటింగ్ వస్త్రాలు, తుండుగుడ్డలు, పంచలు మొదలైన వాణిజ్యానికి ఈరోడ్ ప్రముఖకేంద్రంగా భాసిల్లుతుంది. [[2005]] లో భవానీ జంకానాను భారతదేశ గియోగ్రాఫికల్ చిహ్నంగా గుర్తించబడింది. చెన్నైమలై కూడా వస్త్రాలకు ప్రాముఖ్యత సంతరుంచుకుంది. పుజై, పులియంపట్టు లలో సండే మార్కెట్లు ప్రత్యేకత కలిగి ఉన్నాయి.12.75 ఎకరాల ప్రదేశంలో నిర్వహించబడుతున్న సండే మార్కేట్ ద్వారా పురపాలకానికి సంవత్సరానికి 23.75 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ సంత తమిళనాడులో రెండవ స్థానంలో ఉంది. తమిళనాడులో పొగాకు ఉత్పత్తికి ఈరోడ్‌కు ప్రాముఖ్యత ఉంది. అందియూరు మరియు మడిచూరు సండే సంతలు పశువుల వ్యాపారానికి ముఖ్యత్వం ఇస్తుంది.
<gallery>
Image:Erode rugs.jpg|భారతదేశఖ్యాతి చెందిన ఈరోడ్ తివాసీలు, దుప్పట్లు.
Image:turmeric-powder.jpg|భారతీయ వంట్లలో ఉపయోగించే పసుపు.
</gallery>
== ఆలయాలు ==
* పరియూర్‌లో ప్రసిద్ధిచెందిన శ్రీ పరియూర్ కొండదు కాళియమ్మన్ ఆలయం ఉంది.
Line 234 ⟶ 243:
<gallery>
Image:GOBI.jpg| ఈరోడ్ జిల్లాలో రెండవ పెద్దనగరం గోపిచెట్టి పాళయం
Image:Cauvery at Erode.JPG|ఈరోడ్ వద్ద కావేరీ నది.
File:Bhavani-sagar-Dam-and-Reservoir.jpg|భావనగర్ ఆనకట్ట
File:Kodiveri.jpg|కొడివెరి ఆనకట్ట
File:Kalingarayan canal.JPG|కళింగరాయన్ కాలువ
Image:Erode brough road.JPG|బారోహ్ రోడ్డు.
Image:Erode railway station.jpg| ఈరోడ్ జంక్షన్ రైల్వేస్టేషన్.
File:Looking-down-National-Highway-Chittode-Junction.JPG|జాతీయ రహదారి-47.చిత్తోడ్.
File:Gobi paddy.jpg|గోపిచెట్టిపాళయం వరి పొలాలు.
Image:Erode rugs.jpg|భారతదేశఖ్యాతి చెందిన ఈరోడ్ తివాసీలు, దుప్పట్లు.
Image:turmeric-powder.jpg|భారతీయ వంట్లలో ఉపయోగించే పసుపు.
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/ఈరోడ్_జిల్లా" నుండి వెలికితీశారు