కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
వీరు కొంతకాలం [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణాయక సమితి సభ్యులుగా పనిచేశారు.
 
వీరి కృషికి గుర్తింపుగా "కవితా విశారద", "కవితిలక" అనే బిరుదులు మరియు కేసరి [[గృహలక్ష్మి స్వర్ణకంకణం]] అందుకున్నారు.<ref>కనకాంబ, కాంచనపల్లి (1893-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు