గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

689 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. భర్తతరవాత పేరువిజయవాడలో స్థిరపడ్డారు. పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత నృసింహశాస్త్రి బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. విజయవాడలో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు.
==రచనలు==
* అంబరీష విజయము
==వనరులు==
* [[కె. రామలక్ష్మి]]. (కూర్పు). ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమి, 1968.
* [[ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ]] ఆంధ్రకవయిత్రులు. 1980.
 
[[వర్గం: 1890 జననాలు]]
[[వర్గం: తెలుగు రచయిత్రులు]]
[[వర్గం: తెలుగు సాహితీకారులు]]
[[వర్గం: [[గృహలక్ష్మి స్వర్ణకంకణము]] గ్రహీతలు]]
211

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1075594" నుండి వెలికితీశారు