మధుబాబు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
[[విజయవాడ]]కు దగ్గరున్న [[హనుమాన్ జంక్షన్‌]]కు చెందిన ఈయన 100కి పైగా నవలలను షాడో కథానాయకునిగా ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత మరియు హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు [[మద్రాసు]]లోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించినది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం [[ఆంధ్రజ్యోతి]] వారి [[నవ్య వీక్లీ]]లో మధుబాబు నవలలు ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి.
 
మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో హెడ్ మాస్టారుగా పని చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యారు. మధుబాబు ఈమధ్య మెర్క్యురీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించారు.
 
మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.
"https://te.wikipedia.org/wiki/మధుబాబు" నుండి వెలికితీశారు