కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్‌పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉన్నది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతున్నది.<ref>E.g. [http://indiarailinfo.com/train/339 India Rail Info]: Coimbatore Junction/CBE</ref>
=== దేవాలయాలు ===
ఈచనరికోయంబత్తూరు నగరంలో ప్రధాన దేవాలయాలుఈచనరి వినాయగర్ ఆలయం, రంగనాథర్ ఆలయం లో ప్రధాన దేవాలయాలు, పేరూర్ పాటీశ్వరర్ ఆలయం, మరుదమలై మురుగన్ ఆలయం, కొన్నియమ్మన్ ఆలయం, తండు మారియమ్మన్ దేవాలయం, కోయంబత్తూర్ పంచముగ ఆంజనేయ ఆలయం మరియు రామలింగ చౌడేశ్వరి అమ్మన్ టెంపుల్ అణ్ణామలై లో కరమాదై, మాసాని అమ్మవారి ఆలయం, పొల్లాచ్చిలో లో అళగునాచ్చి అమ్మవారి ఆలయం, తిరుమూర్తి హిల్స్ లో తిరు మూర్తి ఆలయం, మెట్టుపాలయంలో సులక్కల్ మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం లో మారియమ్మన్ దేవాలయం మొదలైన ఆలయాలు ఉన్నాయి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు