కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొలకలూరి స్వరూపరాణి''' ప్రముఖ తెలుగు రచయిత్రి. <ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 568-9.</ref>
 
ఈమె తండ్రి [[నడికుర్తి వెంకటరత్నం]] గారు కవి మరియు పండితులు. ఈమె [[గోవాడ]] గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత [[పంచకావ్యాలు]], కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివారు.
పంక్తి 6:
 
ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి [[యన్.టి.రామారావు]] గారు సన్మానించారు. ''కవయిత్రి తిలక'' అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
 
==రచనలు==
* గంగావతరణ శివతాండవం
* చంద్రగ్రహణం
* ప్రబోధం
* కల్యాణవాణి
 
==మూలాలు==