కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
=== దేవాలయాలు ===
కోయంబత్తూరు నగరంలో ప్రధాన దేవాలయాలుఈచనరి వినాయగర్ ఆలయం, రంగనాథర్ ఆలయం , పేరూర్ పాటీశ్వరర్ ఆలయం, మరుదమలై మురుగన్ ఆలయం, కొన్నియమ్మన్ ఆలయం, తండు మారియమ్మన్ దేవాలయం, కోయంబత్తూర్ పంచముగ ఆంజనేయ ఆలయం మరియు రామలింగ చౌడేశ్వరి అమ్మన్ టెంపుల్ అణ్ణామలై లో కరమాదై, మాసాని అమ్మవారి ఆలయం, పొల్లాచ్చిలో లో అళగునాచ్చి అమ్మవారి ఆలయం, తిరుమూర్తి హిల్స్ లో తిరు మూర్తి ఆలయం, మెట్టుపాలయంలో సులక్కల్ మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం లో మారియమ్మన్ దేవాలయం మొదలైన ఆలయాలు ఉన్నాయి.
== గణాంకాలు ==
[[2011]] అనుసరించి కోయంబత్తూరు నగర జనసంఖ్య 3,472,578. ఇందులో పురుషుల సంఖ్య 1,737,216 , స్త్రీలసంఖ్య స్త్రీ 1,735,362 . పురుష నిష్పత్తి 1001:1000. నగరం అక్షరాశ్యతా శాతం -. ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య 150,580 మరియు బాలికల సంఖ్య 145,004.
<ref>{{cite web|title=Provisional Population Totals - Tamil Nadu-Census 2011|url=http://www.census.tn.nic.in/census2011data/PPT_taluk_data_final.pdf|publisher=Census Tamil Nadu|accessdate=4 July 2013}}</ref>
[[2001]] గణాంకాలను అనుసరించి నగరప్రజల ప్రధాన భాషలలో ప్రధమస్థానంలో [[తమిళం]], తరువాతి స్థానంలో [[తెలుగు]] , [[కన్నడం]] మరియు [[మళయాళం]] మాట్లాడే వారి స్వల్పంగా ఉన్నారు. నగరజనాభాలో హిందువుల శాతం 90.08%, ముస్లిములు 5.33%, క్రైస్తవులు 4.35% మరియు ఇతరులు 0.24% ఉన్నారు.
 
<ref>[http://www.census.tn.nic.in/religion.aspx ]{{dead link|date=July 2013}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు