కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
[[File:Coimbatore junction.jpg|left|thumb| కోయంబత్తూరు నగర రైల్వే స్టేషన్]]
[[File:Quite Road Coimbatore.jpg|thumb| కోయంబత్తూరు మర్గంలో ఎ..హెచ్ 209 జాతీయ రహదారి]]
కోయంబత్తూరు నగరం రోడ్లు మరియు రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. మధ్య కోయంబత్తూరు, దక్షిణ కోయంబత్తూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం, పొల్లాచ్చి మరియు సూలూరు లలో 6 ప్రాంతీయ రవాణా కాత్యాకయాలు ఉన్నాయి. నగరం మార్గాన్ని జాతీయరహదారి- 47, జాతీయరహదారి- 67, జాతీయరహదారి- 209 అనే 3 అనుసంధానిస్తూ ఉన్నాయి. అవి నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలతో చక్కగా అనుసంధానిస్తున్నాయి. నగరంలోని పీలమేడు, సింగనల్లూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం రైల్వే స్టేషన్, ఇరుగూరు, పొదనూరు, పొళ్ళాచ్చి జంక్షన్ రైల్వేస్టేషన్, సూలూరు, తుదియలూరు మరియు పెరియనైచంపాళయంలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కోయంబత్తురు నగర రైల్వే జంక్షన్ దక్షిణ రైల్వేస్టేషన్లలో అతిపెద్దది మరియు రైల్వేశాఖకు అధికంగా ఆదాయం అందిస్తున్న వాటిలో రెండవ స్థానంలో ఉంది.
There are railway stations at [[Peelamedu]], [[Singanallur]], [[Coimbatore North Junction railway station|Coimbatore North]], [[Mettupalayam railway station|Mettupalayam]], [[Irugur]], [[Podanur]], [[Pollachi Junction railway station|Pollachi]], [[Sulur]], [[Thudiyalur]] and [[Periyanaickenpalayam]] . The [[Coimbatore Junction railway station|Coimbatore City railway station]] is the largest and second highest revenue yielding railway station in [[Southern Railway]] after Chennai Central railway station. The district is served by the [[Coimbatore International Airport]].
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు