స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''స్వరాజ్యలక్ష్మి''' ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటి. ఈమె [[తాడంకి శేషమాంబ]] గారి కుమార్తె.<ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.</ref>
 
తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి [[తెనాలి]]లో 1930 జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు మరియు నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె [[పల్లెటూరి పిల్ల]] (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత [[పెద్ద మనుషులు]], [[దొంగరాముడు]], [[కృష్ణార్జున యుద్ధం]], [[చంద్రహారం]] మొదలైన సినిమాలలో నటించారు.
 
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త మోహన్ గారితో కలిసి కళారంగంలో కృషిచేస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/స్వరాజ్యలక్ష్మి" నుండి వెలికితీశారు