1,34,247
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) (కొత్త పేజీ: File:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|200px|right|Detail of a leaf with, The Bir...) |
K.Venkataramana (చర్చ | రచనలు) (→జీవితం) |
||
'''త్రిశాల''' ( '''త్రిశాల మాత''', '''మదర్ త్రిశాల''', '''త్రిశాల దేవి''', '''ప్రియంకరిణి''', లేదా '''త్రిశాల రాణీ'''గా కూడా పిలువబడుతుంది)జైనమత 24వ తీర్థంకరుడైన [[వర్థమాన మహావీరుడు|వర్థమాన మహావీరుని]] తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని [[:en:Siddartha of Kundgraam|కుంద్‌గ్రాం]]కు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాలను గురించి మరియు జైన తీర్థంకరుల జీవిత చరిత్రలను ఆవిష్కరించారు.
==జీవితం==
ఆమె కుమారుడు వర్థమాన మహావీరుని లాగానే ఆమె కూడా రాజ కుటుంబంలో జన్మించారు. ఆమె [[వైశాలి]] నగర అధ్యక్షులైన "చేతకుని" కుమార్తె.{{cref|పెద్ద కుమార్తె}}త్రిశాలకు ఏడుగురు సోదరీమణులున్నారు. అందులో ఒకరు జైన సన్యాసం తీసుకోగా మిగిలిన ఆరుగురు చెల్లెళ్ళు ప్రముఖ రాజులను వివాహమాడారు. వారిలో ముఖ్యులు మగథ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు మరియు మహావీరుని స్వంత సోదరుడు నందివర్థనుడు. ఆమె మరియు ఆమె భర్త సిద్ధార్థుడు జైనమత 23 వ తీర్థంకరుడైన పార్శ్వనాధుని ఆరాధకులు. జైన మత గ్రంథముల ప్రకారం త్రిశాల క్రీ.పూ 6 వ శతాబ్దం లో ఆమె కుమారుని తొమ్మిది మాసాల ఏడున్నర రోజులు మోసినదని తెలుస్తుంది. అయితే శ్వేతాంబరులు సాధారణంగా మహావీరుడు ఒక బ్రాహ్మణుని భార్య అయిన దేవానందకు ఉధ్బవించినట్లు నమ్ముతారు. ఆ తర్వాత ఆ బాలుని
ఇంద్రుని ద్వారా త్రిశాల గర్భంలోనికి బదిలీ చేసినట్లు చెబుతారు. దీనికి కారనం అందరు తీర్థంకరులు క్షత్రియులు కావడం.
==స్వప్నాలు==
|