త్రిశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
జైన పవిత్ర గ్రంథాల ప్రకారం, త్రిశాల తన గర్భధారణ సమయంలో పదునాలుగు కలలను కన్నదని తెలియుచున్నది{{cref|భావన}}.జైన మతంలోని దిగంబర శాఖలో పదహారు కలలని ఉన్నది. ఆ కలలను కన్న తర్వాత ఆమె తన భర్త అయిన సిద్ధార్థుని లేపి తన స్వాప్నిక వృత్తాంతాన్ని వివరించింది. ఆ మరుసటి దినం సిద్ధార్థుడు తన ఆస్థానంలో విధ్వాంసులను ఈ స్పాప్నిక ఫలాల అర్థాల గురించి అడిగాడు. ఆ జ్ఞానులు "చాలా బలమైన, ధైర్యవంతుడైన మరియు ధర్మపరాయణుడైన కుమారుడు కలుగుతాడు" అని వివరించారు.
; ఆమె స్వప్నంలో:
 
* ఏనుగు
* Dream of an [[elephant]]
* ఎద్దు
* Dream of a [[bull]]
* సింహం
* Dream of a [[lion]]
* లక్ష్మీ
* Dream of [[Laxmi]]
* పూలు
* Dream of [[flowers]]
* పౌర్ణమి చంద్రుడు
* Dream of a [[full moon]]
* సూర్యుడు
* Dream of the [[sun]]
* పతాకం
* Dream of a large [[banner]]
* వెండి పాత్ర
* Dream of a [[silver]] [[urn]]
* కమలాలతో నిండిన సరస్సు
* Dream of a [[lake]] filled with [[lotus (plant)|lotus]]es
* పాలువంటి సముద్రము
* Dream of a milky-white [[sea]]
* ఖగోళ వాహనం
* Dream of a [[Sky|celestial]] [[vehicle]]
* రత్నాల రాశులు
* Dream of a heap of [[Gemstone|gems]]
* పొగ లేని అగ్ని
* Dream of a [[fire]] without [[smoke]]
* చేపల జత (దిగంబర)
* Dream of a pair of [[fish]] (Digambara)
* ఒక సింహాసనం
* Dream of a [[throne]] (Digambara)
 
==Legacy==
"https://te.wikipedia.org/wiki/త్రిశాల" నుండి వెలికితీశారు