కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
కోయంబత్తూర్ పల్లపు భూములలో క్రమం తప్పకుండా సందర్శించడానికి వీలైన పక్షులు కొన్ని పెలికాన్, స్టార్క్, ఓపెన్ ఉదరం స్టార్క్, ఐబిస్, స్పాట్ గల బాతు పెయింటెడ్, [[టేల్]], బ్లాక్ రెక్కలు గల స్టిల్ట్ స్పాట్ బిల్ మొదలైనవి. <ref name="JReginald">{{cite journal|title=Birds of Singanallur lake, Coimbatore, Tamil Nadu|first=|last=L. Joseph Reginald, C. Mahendran, S. Suresh Kumar and P. Pramod|date=December 2007|work=Zoos' Print Journal|volume=22|pages=2944–2948|url=http://www.zoosprint.org/ZooPrintJournal/2007/December/2944-2948.pdf |issue=12}}</ref>
 
మైదానాలలో సాధారణంగా ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పులులు, దున్నపోతులు, జింకజాతులు, నీలగిరి తార్, స్లాత్ ఎలుగుబంటి మరియు బ్లాక్ హెడెడ్ ఒరియోల్ ఉన్నాయి.
Apart from the species common to the plains, wild [[elephant]]s, [[wild boar]]s [[leopard]]s, [[tiger]]s, bison, species of deer, [[Nilgiri Tahr]], [[sloth bear]] and [[black-headed Oriole]] can be found.<ref>{{cite news|title=Coimbatore - a hot spot of bio-diversity|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/article1463292.ece|accessdate=9 May 2011|newspaper=The Hindu|date=17 February 2011}}</ref> The [[Anamalai Wildlife Sanctuary]] {{convert|88|km|mi|abbr=on}} in the Western Ghats at an altitude of 1,400 meters covers an area of 958&nbsp;km². More than 20% of the district is classified as forest, lying in the west and north. The forests here are abundant in commercially significant trees such as [[teak]], [[sandalwood]], [[rosewood]] and [[bamboo]]. The [[Nilgiris (mountains)|Nilgiris]] slope of the [[Mettupalayam, Coimbatore|Mettupalayam]] range is rich in sandalwood trees and bamboo. They vary from rich tropical [[evergreen forest]]s of Punachi range to jungles of shrubs in southern ranges. Apart from the high altitude regions of Western Ghats, most of the forest area has come under [[Lantana]] invasion. The locals refer to it as Siriki Chedi.
 
<ref>{{cite news|title=Coimbatore - a hot spot of bio-diversity|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/article1463292.ece|accessdate=9 May 2011|newspaper=The Hindu|date=17 February 2011}}</ref>
The district borders [[Palakkad district]] of [[Kerala]] in the west, [[Nilgiris district]] in the north, [[Erode district]] in the northeast and east, [[Idukki district]] of Kerala in the south and [[Dindigul district]] in the southeast. The district has an area of 7,649 square kilometers. The southwestern and northern parts are hilly, part of the [[Western Ghats]], and enjoys pleasant climate all throughout the year. To the west is the Palghat Gap, the only major pass in the long stretch of the ghats abutting Tamil Nadu and Kerala. The Palghat Gap, connecting Coimbatore city and [[Palakkad]] city, serves as an important transit link for both the states. The rest of the district lies in the rain shadow region of the Western Ghats and experiences salubrious climate most parts of the year. The mean maximum and minimum temperatures for Coimbatore city during summer and winter vary between 35°C to 18°C.<ref>http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref> The average annual rainfall in the plains is around 700&nbsp;mm with the northeast and the southwest monsoons contributing to 47% and 28% respectively to the total rainfall.<ref>http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref>
పడమటి కనుమలలో సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తున ఉన్న వన్యమృగ శరణాలయం 958 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. జిల్లాలోని ఉత్తర మరియు పడమర భూభాగాలలో 20% కంటే అధికమైన భూభాగం అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాలలో వాణిజ్య విలువలు కలిగిన టేకు, గంధపు చెట్లు, ఎర్రచందనం, మరియు వెదురు చెట్లు అధికంగా ఉన్నాయి.నీలగిరి మరియు మేట్టుపాళయం పర్వతాలు గంధపు చెట్లకు ప్రసిద్ధి. ఎత్తైన భూభాగం లాంటానా పొదలతో ఆక్రమితమై ఉంది. ప్రాంతీయులు వీటిని సిర్కిచెడి అని అంటారు.
 
జిల్లకు పడమటి సరిహద్దులలో [[కేరళ]] రాష్ట్రానికి చెందిన [[పాలక్కడు]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[నీలగిరి]] జిల్లా, ఈశాన్యం మరియు తూర్పున [[ ఈరోడ్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన [[ఇడుక్కి]] జిల్లా మరియు ఆగ్నేయ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లాలు ఉన్నాయి. జిల్ల వైశాల్యం 7,649 చదరపు కిలోమీటర్లు. జిల్లా నైరుతి మరియు ఉత్తర సరిహద్దులలో ఉన్న పడమటి కనుమల పర్వతశ్రేణుల వలన జిల్లాలో సంవత్సరమంతా ఆహ్లాదమైన వాతావరణం ఉంది. [[తమిళనాడు]] మరియు [[కేరళ]] రాష్ట్రాలను వేరుచేస్తున్న పడమటి కనుమలలో రెండు రాష్ట్రాలను అలాగే కోయంబత్తూరు మరియు పాలక్కాడు జిల్లాలను పాలఘాట్ అనుసంధానిస్తున్నది. రెండు రాష్ట్రాలకు ఇది ప్రధానమైన అనుసంధానంగా ఉంది. మిగిలిన జిల్లా అంతా సంవత్సరమంతటా పర్వతశ్రేణుల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. జిల్లాలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు 35°సెంటీగ్రేడ్ నుండి 18°సెంటీగ్రేడ్ ఉంటుంది. <ref>http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref> The average annual rainfall in the plains is around 700&nbsp;mm with the northeast and the southwest monsoons contributing to 47% and 28% respectively to the total rainfall.<ref>http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref>
The major rivers flowing through the district are [[Bhavani River|Bhavani]], [[Noyyal River|Noyyal]], [[Amaravathi River|Amaravathi]] and Aliyar. The [[Siruvani dam]] is the main source of drinking water for Coimbatore city and is known for its tasty water. Waterfalls in Coimbatore District include Chinnakallar Falls, Monkey Falls, Sengupathi Falls, Siruvani Waterfalls, Thirumoorthy Falls and Vaideki Falls.
 
జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనవి భవాని, నొయ్యల్, అమరావతి మరియు అలియార్ ముఖ్యమైనవి. జిల్లాకు తియ్యటి మంచినీటిని అందిస్తున్న ప్రధానవరు సిరువాణి ఆనకట్ట. కోయంబత్తూరు జిల్లాలో ఉన్న జలపాతాలలో గుర్తించతగినవి చిన్నకళ్ళర్ జలపాతం, మంకీ జలపాతం, సెంగుపతి జలపాతం, త్రిమూర్తి జలపాతం మరియు వైదేహి జలపాతం ముఖ్యమైనవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు